లిఖిత్ కుమార్ గోదా
పేర్మితో తియ్యని మిఠాయి నోటికి అందించి,
సురక్షిత శ్రేయస్సు కోరి చేతికి రాఖీ కట్టిన అక్కా చెల్లెళ్ళుకు శ్రీరామరక్షగా తోడుండాలి,
ప్రతి యొక్క తోబుట్టువు.
రాఖీ అంటే అనుంబంధపు రక్షణ,
శాంతికి లేడా తోడుగా తమ్ముడు శ్రీ రాముడు,
చెల్లి సుభద్రకు రక్షణగా లేడా శ్రీకృష్ణుడు,
చేయిచ్చి రక్షా బంధనం కట్టించుకున్నట్లే
చేయిచ్చి కాపాడాలి ఆపదలో తోబుట్టువు.
(దేశభక్తి సాహిత్య ఈ పత్రిక ఈ- బుక్ కోసం రాసిన కవిత)
30/07/2020.
23వ కవితా ప్రచురణ
🕊️🕊️
65వ రచనా ప్రచురణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి