30, జూన్ 2020, మంగళవారం

ఈరోజు (30/06/2020) త్రిశూల్ సమాచారం దినపత్రికలో ప్రచురితమైన నా నానోలు 👇👇.

        లిఖిత్ నానోలు 
(త్రిశూల్ సమాచారం దినపత్రిక {30/06/2020}
🔱🔱🔱🔱🔱🔱🔱🔱
[56వ రచనా ప్రచురణ]
రచన:- లిఖిత్ కుమార్ గోదా.


పరుగు
పందెం
చదువు
పోటీ.


చదువు
హితం
శత్రువు
హతం.


ముద్దు
కరవాణి
హద్దు
చరవాణి.


ముగ్గు
ఇల్లు
వినయం
మనిషి.


సంద్రం
కెరటం
మనిషి
ఆవేశం.


చదువు
విజ్ఞానం
తరుము
అజ్ఞానం.


మాటలు
హితము
ఆంతర్యం
విషం.
_____________
మా చిరునామా:-
లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ ఫస్టియర్,
S/o వెంకటపతి గోదా,
బనిగండ్లపాడు గ్రామం,
ఎర్రుపాలెం మండలం,
 ఖమ్మం జిల్లా.-507 202
ఫోన్:-9949618101,
         765898076.
దినపత్రిక లింక్ 🌪️🌪️👇👇👇🔱🔱
https://drive.google.com/file/d/19h5OTPY-ELp0GLyCdQovg4Ge3iipZAZa/view?usp=drivesdk
____________________
త్రిశూల్ సమాచారం దినపత్రిక వారు కోరిక మేరకు
బొత్స సత్యనారాయణ గారి పై కవిత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...