కవి:- లిఖిత్ కుమార్ గోదా
విద్యార్థి దశ నుంచి ఊపిరి ఆగే వరకు
ప్రత్యేక తెలంగాణాను స్వప్నంచి,శ్వాసించి,ఉద్యమించిన మహాపాధ్యాయుడు.
ఉద్యమాన్ని చల్లార్చినా, తాను మాత్రం శాంతించక
శిశుపాలుని పాపాలు లెక్క కట్టిన శ్రీకృష్ణుడిలా
తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాలను, వివక్షను
అక్షరం కూడా పొల్లు వీడకుండా లెక్క పెట్టిన
ఉద్యమ కెరటం.
చెన్నారెడ్డి నుండి చంద్రశేఖరరావు వరకు ప్రతి ఒక్కరి
రాజకీయ పార్టీకి తన మేధోశ్రమను ధారపోసిన త్యాగధనుడు.
సహనం,స్థిర చిత్తం,సిధ్ధాంతమనే మూడు లక్షణాలతో;
మహత్తరమైన వ్యూహాలు రచించి
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వ బాటలు వేసి,
జరిగిన ప్రతి ఉద్యమ దీక్షలో పాల్గొని
తెలంగాణ సాధించుకునేలా చేసిన పితామహుడు...మన జయశంకర్ సార్.
_________________________
కవి:-లిఖిత్ కుమార్ గోదా; ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం; మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల;బోనకల్ -507204
నివాసం:- బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం,ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202.
ఫోన్:-9949618101,
7658980766.
🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆
ఈ-బుక్ లింక్ 👇👇👇👇
https://drive.google.com/file/d/1Pkt2iJiUuKaBrWhBOsjlLoWU_fg73BXK/view?usp=drivesdk
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి