ఉ.సా.వే సాహితీ e-సంచికలో నా కవితా ప్రచురణ
అంశం:- ఉపాధ్యాయులు - సమాజ నిర్మాతలు
శీర్షిక:- ప్రాతఃస్మరణీయుడు... గురువు
కవి:- లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల.
ఉసాాా ధ్వైమాస పత్రిక ఆగష్టు-సెప్టెంబర్ సంచిక లో ప్రచురించిన నా కవిత
ఉసావే వారు పంపిన ప్రశంసా పత్రం 👆👆
సూర్యునిలా అంధకారాన్ని తరిమి
చిల్ల గింజలా కలుషితాన్ని తుడిచి
బోధి వృక్షమై గౌతమ బుద్ధుడిలా మలచి
నిరంతర విద్యార్థిగా నిత్య నూతన విషయాలు నేర్పి
మోనిస్ లా విద్యార్థికి తోడుండి
తరగతి గదిలోని జీవితాన్ని దృశ్యింపజేసి
నైతిక విలువలు ఎన్నో అవ్యాజ మదిలో నాటి,
అమ్మలా సహనం,నాన్నలా ఓర్పు
లాలించి బోధించు విద్యను
ఉపాధ్యాయులు..నవ సమాజ నిర్మాతలు.
_________________________
నివాసం:-
ఇంటి నెంబర్:- 1-115/3,
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202.
ఉసావే(ఉట్నూర్ సాహితీ వేదిక) ధ్వైమాస పత్రిక (ఆగష్టు-సెప్టెంబర్ సంచిక)
🌱🌱🌈🌈83వ రచనా ప్రచురణ 🌈🌈 🌱🌱
07.09.2020
క్రింది లింక్లో కవితని, ఉసావే ధ్వైమాస పత్రిక ఆగష్టు-సెప్టెంబర్ సంచికను చదవొచ్చు 👇👇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి